సద్గుణాలే మన వెంట వచ్చేసంపద,కొండంత జ్ఞానంకన్నాకాసింత ఆచరణ మిన్న,నైతికత,సత్కర్మలే దైవపూజ,ఆధ్యాత్మికత కు మించిననిధిలేదు-వీటిని ప్రగాడంగా విశ్వసిస్తూ నేను వ్రాస్తున్నమరియు సేకరిస్తున్న అంశాలను అందించు చిరు ప్రయత్నం లోభాగంగా ఈ బ్లాగ్ మీsuryapradeephyd@gmail.com
Pages
▼
Tuesday, 19 March 2013
శ్రీ మహాలక్ష్మి దేవికి ఆంజనేయస్వామికి ఇష్టమైన కుంకుమ!
చంద్ర (కుంకుమ పువ్వు రంగు కుంకుమ) ఈ కుంకుమ శ్రీ మహాలక్ష్మి దేవికి ఆంజనేయస్వామికి చాలా ఇష్టం.
1. చంద్ర కుంకమతో శ్రీమహాలక్ష్మికి అర్చన చేస్తూ వస్తే ఇంట్లో డబ్బుకు ఎప్పడూ ఎటువంటి సమస్యరాదు.
2. చంద్రతో దేవుడిని పూజిస్తే దేవునికి కళ వస్తుంది. తేజస్సు వస్తుంది.
3. చంద్రతో మంగళగౌరికి పూజ చేస్తే మన మనస్సును ఇష్టమైన అబ్బాయి లేదా అమ్మాయి. పరిచయం అయి త్వరలో వివాహం అవుతుంది.
4. చంద్రతో శ్రీరామకృష్ణదేవునికి అష్టోత్తరం చేస్తే ఇంట్లో మంగళ కార్యాలు ఎటువంటి సమస్యలు లేకుండా జరిగిపోతాయి.
5. చంద్ర కలిపిన అన్నం అంటే శాల్యాన్నాన్ని పార్వతీ పరమేశ్వరులకు నైవేధ్యం పెట్టి ప్రసాదాన్ని తింటే అన్ని వ్యాధులు తొలగిపోతాయి.