సద్గుణాలే మన వెంట వచ్చేసంపద,కొండంత జ్ఞానంకన్నాకాసింత ఆచరణ మిన్న,నైతికత,సత్కర్మలే దైవపూజ,ఆధ్యాత్మికత కు మించిననిధిలేదు-వీటిని ప్రగాడంగా విశ్వసిస్తూ నేను వ్రాస్తున్నమరియు సేకరిస్తున్న అంశాలను అందించు చిరు ప్రయత్నం లోభాగంగా ఈ బ్లాగ్ మీsuryapradeephyd@gmail.com
Pages
▼
Friday, 15 March 2013
నేనూ, నా హిందూ మతం. (Nenu Na Matham)
నేనూ, నా హిందూ మతం.
పిల్ల వచ్చి గుడ్డుని ఎక్కిరించినట్టు, ఈ రోజు అందరూ హిందువుకి నీతులు
చెబుతున్నారు. హిందువు అన్నవాడు పరమత సహనం గురించి ఒకళ్ళ దగ్గర నుండి
తెలుసుకొనే దౌర్భాగ్యపు స్థితి లో లేడు. హిందువుకి సహనం అవసరాన్ని మించి
ఉంది కాబట్టే, ఈ దేశంలో కొన్ని వేల సంవత్సరాల నుండి వేరే మతాలని
కలుపుకుపోతున్నాడు
ఒక మహా వృక్షం నేలవాలితే భూమి కంపిస్తుందా? ఒక మనిషే మహా వృక్షం ఐతే హిందూ మతాన్ని ఏమనాలి?
అసలు మనుషుల్ని ప్రలోభపెట్టి, భయపెట్టి మతాన్ని మార్చవలసిన అవసరమేమిటి?
ఎవడైనా ప్రోబ్లం లో ఉన్నాడు అని తెలిస్తే పాపం, వాలిపోవడం, మతం మారమంటం.
పోనీ దేముడికి దణ్ణం పెట్టుకో అంటే పరవాలేదు, మీ దేముడ్ని వదిలేయి, మా
దేముడ్ని నమ్ముకో ఇదీ వాళ్ళు చెప్పేది. అదీ సొంత ఫ్రెండ్సే
అసలు ప్రపంచమంతా హిందువు గురించి ఏమనుకొంటోంది?
మా మానాన మేము బ్రతుకుతున్నాము. మేము ఏ రోజు దేముడ్ని ఒక వస్తువు
అమ్ముకున్నట్టు అమ్ముకోలేదు. అలా చేసి ఉంటే మా మతం లోంచి వచ్చిన బౌద్ధం
ప్రపంచ వ్యాప్తం అయినట్టే మా మతం కూడా వ్యాపించేది.
కాబట్టే
ప్రపంచంలోనే పురాతనమైన మూడు మతాలలో ఒకటైన హిందూ మతం ఈ దేశానికే
పరిమితమైంది. మిగిలిన వాళ్ళు అమ్ముకున్నట్టే అమ్ముకుని వుంటే ఈ మూడు మతాలు ఈ
స్థితి లో ఉండేవి కావు. ఆ జంతు జాతి నశించిపోతోంది, ఈ వృక్ష జాతి
నశించిపోతోంది అని గోల పెడుతున్నారు గానీ, మన కళ్ళ ఎదురుగుండా పార్సీ మతం
నశించిపోతుంటే వీళ్ళకి కనపడడంలేదు. గట్టిగా నిలబడ్డారు గనుక సరిపోయింది
గానీ, లేకపోతె యూదు మతం పరిస్థితి ఏమయ్యేది? ఇప్పటికైనా హిందువు
మేలుకొనకపోతే హిందూ మతం పరిస్థితి కూడా పార్సీ మతం లాగ అయ్యిపోవడానికి
ఎక్కువ కాలం పట్టదు
నేనూ, నా హిందూ మతం.
పిల్ల వచ్చి
గుడ్డుని ఎక్కిరించినట్టు, ఈ రోజు అందరూ హిందువుకి నీతులు చెబుతున్నారు.
హిందువు అన్నవాడు పరమత సహనం గురించి ఒకళ్ళ దగ్గర నుండి తెలుసుకొనే
దౌర్భాగ్యపు స్థితి లో లేడు. హిందువుకి సహనం అవసరాన్ని మించి ఉంది కాబట్టే,
ఈ దేశంలో కొన్ని వేల సంవత్సరాల నుండి వేరే మతాలని కలుపుకుపోతున్నాడు