Pages

Saturday, 13 April 2013

ఏ దిక్కుగా తిరిగి జపం చేయాలి?

పడమర, దక్షిణముల వైపు కూర్చొని జపం చేయటం 

తగదు. ఫలితముండదు. తూర్పు వైపు తిరిగి కూర్చొని 

జపించటం ఉత్తమం. అలాగే ఉత్తర దిక్కు కూడా. భూ 

ప్రాంతాన్ని  బట్టి  ఉత్తర దక్షిణ ద్రువాలు వెన్నముకలో 

చైతన్యాన్ని పుట్టిస్తాయి. అందుకనే అనుకూలమైన , 

ఆరోగ్యకరమైన దిక్కు వైపు కూర్చొని జపించుకోవాలి.