సద్గుణాలే మన వెంట వచ్చేసంపద,కొండంత జ్ఞానంకన్నాకాసింత ఆచరణ మిన్న,నైతికత,సత్కర్మలే దైవపూజ,ఆధ్యాత్మికత కు మించిననిధిలేదు-వీటిని ప్రగాడంగా విశ్వసిస్తూ నేను వ్రాస్తున్నమరియు సేకరిస్తున్న అంశాలను అందించు చిరు ప్రయత్నం లోభాగంగా ఈ బ్లాగ్ మీsuryapradeephyd@gmail.com
Pages
▼
Tuesday, 30 April 2013
ఏ ఏ రోజులలో అభ్యంగనస్నానం చేయకూడదో చెబుతారా?
శ్రాద్ధ దినములయందు , ఆది , మంగళ వారములు పాడ్యమి , చవితి , షష్టి , అష్టమి , నవమి , చతుర్దశి తిధులందు అభ్యంగనస్నానం చేయకూడదని శుకమహర్షి తెలియజేశారు. ఆ తిధులలో అభ్యంగన స్నానం చేసిన గ్రహ , నక్షత్ర ప్రభావం వల్ల అనారోగ్య , ఈతి భాదలోస్తాయి.