పెళ్లై సంవత్సరాలు గడుస్తున్నా సంతానం కలగకపోతే సంతానవ్రతం చేస్తే మాహా కీర్తిని తెచ్చే పిల్లలు జన్మిస్తారు. వైశాఖ, మాఘ, ఆశ్వయుజ నెలల్లో పూర్ణ, భాద్ర తిథుల్లో గురువారం, శుక్రవారం బుధవారాలలో హస్త, శ్రవణ, పుష్యమీ, మూల, పునర్వసు, మృగశిర, ధనిష్ఠ, రేవతి అశ్వనీ నక్షత్రాలలో తొలుత గణపతిని పూజించాలి. విప్రులచే రుద్ర జపం చేయించాలి. దానాలివ్వాలి. పూజలో దోషాలు పోవటానికి విష్ణు సహస్రనామం చదివించి, దంపతులకి భోజనాలని పెట్టుకోవాలి. పురాణ కాలక్షేపం చేయించి వినిన అంతరి వద్దా ఆశీర్వాదాలను పొందాలి. అట్టిపుణ్య దంపతులకి పుణ్యం ఒప్పి ఆ స్త్రీ గర్భం ధరిస్తుందని ఇతిహాస సారంశము.
సద్గుణాలే మన వెంట వచ్చేసంపద,కొండంత జ్ఞానంకన్నాకాసింత ఆచరణ మిన్న,నైతికత,సత్కర్మలే దైవపూజ,ఆధ్యాత్మికత కు మించిననిధిలేదు-వీటిని ప్రగాడంగా విశ్వసిస్తూ నేను వ్రాస్తున్నమరియు సేకరిస్తున్న అంశాలను అందించు చిరు ప్రయత్నం లోభాగంగా ఈ బ్లాగ్ మీsuryapradeephyd@gmail.com
Pages
▼
Thursday, 4 April 2013
సంతానం కోసం చెయాల్సిన వ్రతం