చావు భయంతో భీతిల్లే వాడికి ప్రాణ అభయం
ఇవ్వటం , రోగాలతో రోప్పులతో నరక యాతన పడే
వాడికి వైద్యం చేయటం , పేదవారికి ఉచిత విద్యను
క్షుద్భాదతో అల్లాడే వానికి అన్నదానం చెయ్యటం
ఇవే చతుర్విద దానాలు. ఈ దానాలు చేసిన వారికి
పూర్వ జన్మ పాపాలు నశించి , ఈ జన్మలోనే
సుఖిస్తారు.