Pages

Thursday, 4 April 2013

దేవాలయంలో ప్రదిక్షిణ చేసేటప్పుడు ఎలా నడవాలి?

వింటి నుంచి వెలువడ్డ బాణంలా వెనేకేవరో  తరుముతున్నట్టు  ప్రదిక్షణం చేయరాదు.  నిండు గర్భిని  నడిచి నట్టు అడుగులో అడుగు వేస్తూ అడుగడుగునా దేవుణ్ణి స్మరిస్తూ ప్రదిక్షణలు పూర్తి చేయాలి.  అలాగే అర్ధ రాత్రి, మధ్యాహానము  దైవదర్శనం చేయరాదు.