వివాహం ఎనిమది విధాలు
బ్రహ్మం, దైవం, ఆర్షం, ప్రాజాపత్యం, అసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచం.
1. వేదం చదివిన సచ్ఛీలవంతునికి పూజించి ఇచ్చే కన్యాదానం �బ్రహ్మ వివాహం�.
2. యజ్ఞంలో ఋత్విక్ కు అలంకరించిన కన్యాదానం �దైవ వివాహం�.
3. గోమిధునాన్ని వరుని నుండి స్వీకరించి కన్యాదానం చేస్తే అది �ఆర్ష వివాహం� అవుతుంది.
4. మీరిద్దరూ కలిసి ధర్మాచరణ చేయండి అని వరుని పూజించి కన్యాదానం చేస్తే... �ప్రాజాపత్య వివాహం�.
5. జ్ఞానులమ కన్యకు తన శక్తిననుసరించి డబ్బిచ్చి వివాహం చేసుకుంటే... �అసుర వివాహం�.
6. వధూవరులు పరస్పరం ఇష్టపడి స్వయంగా వివాహం చేసుకుంటే అది �గాంధర్వ వివాహం�.
7. కొట్టి బలవంతంగా తనంటే ఇష్టం లేని కన్యను అపహరించి వివాహం చేసుకుంటే �రాక్షస వివాహం�.
8. నిద్రిస్తున్న మత్తులో వున్న స్ర్తీని రహస్యంగా సంగమించుట ద్వారా వివాహమాడినట్లయితే... అది �పైశాచ వివాహం�. ఇలా వివాహాల్లో ఎనిమిది రకాలుంటాయి.