సద్గుణాలే మన వెంట వచ్చేసంపద,కొండంత జ్ఞానంకన్నాకాసింత ఆచరణ మిన్న,నైతికత,సత్కర్మలే దైవపూజ,ఆధ్యాత్మికత కు మించిననిధిలేదు-వీటిని ప్రగాడంగా విశ్వసిస్తూ నేను వ్రాస్తున్నమరియు సేకరిస్తున్న అంశాలను అందించు చిరు ప్రయత్నం లోభాగంగా ఈ బ్లాగ్ మీsuryapradeephyd@gmail.com
Pages
▼
Wednesday, 1 May 2013
ఉత్తమోత్తమమైన కృతజ్ఞతంటే ?
చేసిన మేలును గుర్తుంచుకొని , ప్రశంసించటమే పుణ్యమైన కార్యం . తనకి చేసిన మేలుకి ప్రత్యుపకారం చేసి సంతోష పెట్టడం మధ్య పద్దతి. ఇక ఉత్తమోత్తమమైన కృతజ్ఞతా భావం , అతను పొందిన మేలు కన్నా ఎక్కువ చేయటం.