- గోత్రములు అనగా మూల పురుషులవి విచారించాలి. ఏకగోత్రం అనగా ఒకే ఇంటి పేరుగల వాళ్ళు వివాహానికి పనికి రారు.
- తండ్రి వంశమున ఏడుతరాల వరకు , తల్లి వంశమునకు ఐదు తరాల వరకు వివాహం చేయరాదు.
- మేనత్త , మేనమామ బిడ్డల వివాహం వల్ల అనర్ధములు కలుగుతాయి.
- గురువు పుత్రికను వివాహమాడరాదు .
- వరునికన్న వధువు చిన్నగా వుండాలి.
- అక్కకి పెళ్లి చెయ్యకుండా చెల్లికి పెళ్లి చేయరాదు.
- సవతి తల్లి వుంటే ఆమె వైపు కూడా విచారించి వివాహాన్ని నిశ్చయించాలి.
- ఒకరిని ప్రేమించిన యువతిని పురుషుడు వివాహం చేసుకోనరాదు.
- తల్లి తండ్రి వంశ పారంపర్య వ్యాధులున్నచో వివాహం చేసుకోవడం వల్ల ఆర్ధిక , ఆనంద నాశనములు.
- వివాహం చేసుకునే వదువులో పురుషుడు చూడాల్సింది కులం కాదు గుణం.
- అదేవిధంగా పురుషుడు విషయంలో వధువు ప్రధానముగా చూడాల్సింది సంపద కాదు గుణము, సమర్ధత.
సద్గుణాలే మన వెంట వచ్చేసంపద,కొండంత జ్ఞానంకన్నాకాసింత ఆచరణ మిన్న,నైతికత,సత్కర్మలే దైవపూజ,ఆధ్యాత్మికత కు మించిననిధిలేదు-వీటిని ప్రగాడంగా విశ్వసిస్తూ నేను వ్రాస్తున్నమరియు సేకరిస్తున్న అంశాలను అందించు చిరు ప్రయత్నం లోభాగంగా ఈ బ్లాగ్ మీsuryapradeephyd@gmail.com
Pages
▼