- పాడ్యమి నాడు విష్ణు మూర్తికి ఘ్రుత స్నానం చేసినవారి ఇరువది ఒక్క తరములను తరించి విష్ణులోకాన్ని చేరతారు.
- బ్రహ్మదేవునకు నేయితో , పాలతో స్నానం చేయించినవారు బంగారు విమానంలో బ్రహ్మలోకాన్ని చేరతారు.
- చెరకు రసంతో స్నానం చేయించిన వారు ప్రకాశమైన సుర్యలోకాన్ని చేరతారు.
- గంధపు నీటితో గానీ , చందనపు నీటితోగాని అభిషేకించినవారు బంగారు వన్నె కాంతితో రుద్రలోకాన్ని చేరతారు.
- పరిశుద్దమైన జలంతో గాయత్రి మంత్రమును వంద పర్యాయములు జపించి బ్రహ్మదేవునకు అభిషేకించిన వారు సులభముగా బ్రహ్మలోకాన్ని పొందుతారు.
సద్గుణాలే మన వెంట వచ్చేసంపద,కొండంత జ్ఞానంకన్నాకాసింత ఆచరణ మిన్న,నైతికత,సత్కర్మలే దైవపూజ,ఆధ్యాత్మికత కు మించిననిధిలేదు-వీటిని ప్రగాడంగా విశ్వసిస్తూ నేను వ్రాస్తున్నమరియు సేకరిస్తున్న అంశాలను అందించు చిరు ప్రయత్నం లోభాగంగా ఈ బ్లాగ్ మీsuryapradeephyd@gmail.com
Pages
▼