Pages

Sunday, 14 April 2013

తలస్నానం చన్నీటితో చేయాలంటారు. అది ఎందుకో చెబుతారా?

నది స్నానము, సముద్ర స్నానము చేయ్యమనేది 

శిరస్సు నందు అనేక జ్ఞాన సంబంధిత 

కణములుంటాయి. వాటిని 

ఉత్తేజపరచుటకు  నది లేదా సముద్ర స్నానం 

చేయమంటారు. వీలుకాని యెడల చన్నీటితోనైన  

మంచిది.