- శుక్లాపాడ్యామి దుఖాన్ని కలిగించే సంఘటనలు జరుగుతాయి.
- విదియ రోజు కార్య సిద్ది జరుగుతుంది.
- తదియనాడు ప్రయనములు సకల కార్యాలను సిద్దించేల చేస్తుంది.
- చవితినాడు ఆపదలను తెచ్చే అవకాశం.
- పంచమినాడు శుభం.
- షష్ఠి నాడు ఆకలవిరాలను తెస్తుంది.
- సప్తమినాడు ప్రయాణం చేస్తే ఆత్మారాముడు సంతృప్తి చెందేలా అతిధి మర్యాదలు ఎక్కడికెళ్ళిన జరుగుతాయి.
- అష్టమినాడు ప్రయాణం చేస్తే అష్టకష్టలే .
- నవమిరోజు నష్టములతో పాటు అనేక వ్యధలు కలుగుతాయి.
- దశమి రోజు ప్రయాణం చేస్తే ధనలాభం.
- ఏకాదశి కన్యలాభామంతా సౌఖ్యం.
- ద్వాదశి మహా నష్టాలను తెచ్చే పెడుతుంది.
- త్రయోదశి శుభాలను తెచ్చే తిధి.
- బహుళ చతుర్ది నాడు ప్రయాణం చేస్తే ఎంతో కీడును కలిగిస్తుంది.
- అమావాస్య నాడు ప్రయాణం చేస్తే మహా ఆపదలు సంభవించవచ్చు.
- శుక్ల చతుర్దశి నాడు ప్రయాణం చేస్తే ఏ పని పూర్తి అవ్వదు.
- పూర్ణిమ నాడు ప్రయాణం చేస్తే పనులైనట్టే వుంటాయి. కానీ అవ్వవు
సద్గుణాలే మన వెంట వచ్చేసంపద,కొండంత జ్ఞానంకన్నాకాసింత ఆచరణ మిన్న,నైతికత,సత్కర్మలే దైవపూజ,ఆధ్యాత్మికత కు మించిననిధిలేదు-వీటిని ప్రగాడంగా విశ్వసిస్తూ నేను వ్రాస్తున్నమరియు సేకరిస్తున్న అంశాలను అందించు చిరు ప్రయత్నం లోభాగంగా ఈ బ్లాగ్ మీsuryapradeephyd@gmail.com
Pages
▼