సద్గుణాలే మన వెంట వచ్చేసంపద,కొండంత జ్ఞానంకన్నాకాసింత ఆచరణ మిన్న,నైతికత,సత్కర్మలే దైవపూజ,ఆధ్యాత్మికత కు మించిననిధిలేదు-వీటిని ప్రగాడంగా విశ్వసిస్తూ నేను వ్రాస్తున్నమరియు సేకరిస్తున్న అంశాలను అందించు చిరు ప్రయత్నం లోభాగంగా ఈ బ్లాగ్ మీsuryapradeephyd@gmail.com
Pages
▼
Saturday, 27 April 2013
తిరుమల స్వామిని దర్శించేటప్పుడు బ్రహ్మ నాడిని దర్శించాలంటారు? అది ఎలా?
సప్తగిరి వాసుని దర్శనానికి వెళ్ళినప్పుడు కనులు మూసుకొని ధ్యానించకుండా చుడగలిగినంతసేపు స్వామినే చూస్తూ కదలండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహనోసటి కుడి పక్కన నామం కింద సూర్యనాడి, ఎడమ పక్క నున్న నామం కింద బ్రహ్మనాడి, మధ్యనుండే ఎర్రని నామమే బ్రహ్మనాడి. ఈ బ్రహ్మనాడి యందె పరమాత్ముడున్నాడు.