సద్గుణాలే మన వెంట వచ్చేసంపద,కొండంత జ్ఞానంకన్నాకాసింత ఆచరణ మిన్న,నైతికత,సత్కర్మలే దైవపూజ,ఆధ్యాత్మికత కు మించిననిధిలేదు-వీటిని ప్రగాడంగా విశ్వసిస్తూ నేను వ్రాస్తున్నమరియు సేకరిస్తున్న అంశాలను అందించు చిరు ప్రయత్నం లోభాగంగా ఈ బ్లాగ్ మీsuryapradeephyd@gmail.com
Pages
▼
Friday, 26 April 2013
గృహాలకు, వ్యాపార సంస్ధలకి కలబంద కట్టేది ఎందుకు?
కలబంద కలిమిని తెచ్చిపెడుతుంది. దుష్టశక్తుల్ని , నరదిష్టిని ఆపి తనే అవహించుకొని , ఎంత కాలమైన పాడవ్వదు . ఎండి రాలిపోదు. ఎంత త్వరగా ఎండి పాడైతే అంత దిష్టి ఉన్నట్టు.