Pages

Sunday, 7 April 2013

శ్రీ రామ శ్లోకాలు:(Sri Rama Slokamlu )


శ్రీ రామ శ్లోకాలు:
 
1.     శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
        సహస్ర నామ తతుల్యం శ్రీ రామ నామ వరాననే
 
2.    శ్రీ రాఘవం దశరతాత్మజ మప్రయోగం
        సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం
        ఆజానుబాహుం  అరవింద దలయ తాక్షం
        రామం విషాచర వినాశకరం నమామి
3   ఆపదపమహార్తారం దాతారం సర్వసంపదాం
     లోకాబిరామం శ్రీరాం భూయో భూయో నమామ్యహం.