Pages

Saturday, 18 May 2013

పగలు ఎవరు నిద్ర పోవచ్చు?


శృంగార సంభోగములు జరిపిన వారు, అధిక శ్రమ చేసిన వారు ,  అనారోగ్యం గల వారు, గర్భిణిలు , చిన్న పిల్లలు, వృద్ధులు వీరంతా పగలు కొంత సేపు నిద్రించ వచ్చు. ఇక రాత్రి విషయానికొస్తే ఆరు గంటల నిద్ర అమృతమయమైన నిద్రని ఆయుర్వేదశాస్రం  చెబుతుంది.