భూపుత్రుడు కుజుడు. మంగళవారానికి అధిపతి కూడా కుజుడే . తల్లిని తొలుస్తుంటే ఏ బిడ్డ అయిన ఎందుకు ఉరుకుంటాడు. ఇంకా కుజకారకం అగ్నితత్వం కూడా.
భూమిని తవ్వేది నీటి కొరకే కదా. మంగళవారం భూమిని తవ్వటం
వాళ్ళ అగ్నితత్వం కలిగి భూమిలో నీరు పడకపోవడం జరుగుతుంది.
అందుకే నీటికి సంబందించిన ఏ పనిని మంగళవారం
ప్రారంభించరు.