Pages

Saturday, 25 May 2013

కంచు పాత్రలో భోజనం చేయవచ్చా ? దీని వలన వచ్చే ఫలితమేమిటి?


కంచులో శరీరానికి రంగుతేచ్చే గుణం 

ఉంది. దానితో పాటు జఠరాగ్నిని , 

జీర్ణశక్తిని పెంచుతుంది.



   చర్మానికి కాంతినిస్తుంది. పైత్యాన్ని  

హరింపజేస్తుంది. కంటికి కూడా ఎంతో 


మంచిదని వైద్యశాస్త్రాలు 


చెబుతున్నాయి. ఈ  గుణాలని శరీరం 

ఆపాదించుకుంటే ఆరోగ్యం 

చేకూరుతుంది.