Pages

Wednesday, 19 June 2013

సూర్యునిని ఎలా ధ్యానించాలి..?



ఓ భాస్కరా ! దివాకరా ! ఆదిత్యా ! మార్తాండా ! 

గ్రహాధిపాఅపారనిధే ! జగద్రక్షకా ! భూతభవనా ! భూతేశా 

! భాస్కరా ! ఆర్తత్రాణ పరాయణా హరా ! అంచిత్యా 

విశ్వసంచారా ! హేవిష్ణో ! ఆదిభూతేశా ! ఆదిమధ్యాస్త 

భాస్కరా ! ఓ జగత్ప్రతే ! భక్తి లేకున్నను, 

క్రియాశూన్యమయినను, నేను చేసిన అర్చనకు నీ 

సంపూర్ణ కటాక్షమును చూపుము. అని (పుష్పము 

చేతపట్టుకొని) ప్రార్థించుకోవాలి. 




ఆవాహనం:


ఓం ఆదిత్యాయ నమః ఆవాహయామి /


ఆసనం:

ఓం ఆదిత్యాయ నమః పుష్పం సమర్పయామి 


(అక్షతలు వేయవలెను.)


పాద్యం:


ఓం ఆదిత్యాయ నమః పాద్యం సమర్పయామి.


(ఉదకమును విడవవలెను.