Pages

Tuesday, 16 July 2013

జ్యోతీష్యం అంటే ఏమిటి ?



మన సంసృతి యుగయుగాలనుంచి ఋషులు ఏవిదమైన సాంకేతిక పరిజ్ఙానము లేని కాలంలో నక్షత్ర గమనాన్ని బట్టి పగలు ,రాత్రి సమయం నిర్ణయించుటయే గాక ఈ నక్షత్రములు ఏ గ్రహముపై సంచరించుట వలం కలిగే యోగాలు , అవయోగాలు తెలియజేయుటయే గాక ఏ సమయంలో ఏ నిమిషంలో సూర్యగ్రహణం , చంద్రగ్రహణం తెలియపర్చిన గొప్ప సంసృతి మనది .
దానికి ఉదాహరణ విజయనగర సామ్రాజ్య శంకుస్తాపన ముహర్తానికి శ్రీ విద్యారణ్య స్వామి ఆ కాలములో నక్షత్ర గమనమును బట్టి ముహర్తము ఏర్పాటు చేయుటయే ఒక నిదర్సనం .
ఈ ఋషులు అందించిన ఆర్ష సంసృతి కాలిదాసు , వరాహమిహుడు , పరాశరుడు ,మొదలగు ఎందరో మహానుబావులు ఈ పరిజ్ఙానాన్ని సంసృతి రూపంలో ప్రజలకు అందించారు .
అలాంటి కోవలో లాల్‌ కితాబు లాంటి మహనీయుడు ఈ శాస్త్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించి గ్రహ భాదలను నివారించడానికి సామానులకు అతి స్వల్ప శైలిలో నివారణోపాయాన్ని అందించారు .
నేడు ఆదునిక యుగంలో సాంకేతిక పరిజ్ఙానమ పెరిగి అటువంటి సంసృతి కంప్యూటర్ పై ఫలితాలు తెలియజేయడం వరకూ పయనిస్తుంది .
అలాంటి సందర్బంలో ఈ సంసృతిని కొందరు వ్యాపారమయం చేయటం వల్ల విమర్శలకు గురవుతుంది .