Pages

Saturday, 21 September 2013

కృష్ణాష్టకం ఉదయాన్నే రోజూ చదువుకో దగ్గ శ్లోకాలు . చిన్ని పదాలతో పిల్లలు నేర్చుకోవటానికి వీలుగా ఉంటుంది.


౧. వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం

౨. అతసి పుష్ప సంకాశం హార నూపుర శోభితం
రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం

౩. కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం
విలసత్ కుండల ధరం కృష్ణం వందే జగద్గురుం

౪. మందార గంధ సంయుక్తం చారు హాసం చతుర్భుజం
బహి: పింఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం

౫. గోపికానాం కుచద్వందం కుంకుమాంకిత వక్షసం
శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం

౭. రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుసోభితం
అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం

౮. శ్రీ వత్సాంగం మహోరస్కం వనమాలా విరాజితం
శంఖ చక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుం