Pages

Tuesday, 15 October 2013

రావి చేట్టు చుట్టు ప్రధషణలు చేయమంటారు మన పెద్దలు -ఎందుకు అనీ ?


రావి చేట్టు మన వన దేవత -రావి చేట్టు చుట్టు ప్రధషణలు చేస్టే పిల్లలు పుడతారా ?- పుడతారు అంటారు మన పెద్దలు ,ఎలాగా అంటే  రావి చేట్టు ఆకుల లొ విద్దుత్అయస్కాంత  శక్తీ ప్రదశన  సమయం లో స్త్రీ గర్భం లోకీ ప్రవేస్తుందే ,రావి ఆకులకు ఆక్సీజున్ ను అధీకంగా ప్రసారం చేసే లక్షణం ఉందీ ,రావి చేట్టు ప్రధషణం చేయాటం ద్వార సంతానోప్పతి కి దోహదం చేసే శక్తీ స్త్రీ అండం లొకి ప్రవేసేస్తుందే .ఈ శాస్త్రీయఅంశాన్నీ మన ఋషులు గ్రహించారు .పర్యావన పరిరక్షణ ఆనాదిగా భారతీయులు ఆచారాల లొ ఒక భాగం .చెట్లలొ భగవంతుడు నీ చూడటం మన సంప్రదాయంగా .వస్తుఉన్నదీ .అందుకనే  మన భారతీయులు ,తెలుగువారు రావి చేట్టు ను భగవంతుదు తొ సమానంగా  పూజిస్తున్నారు ,ఆరాదిస్తున్నారు