Pages

Tuesday, 15 October 2013

మన ఇంటి పేరట్లో తులసి మొక్క నీ పెంచుతారు -ఎందుకు అనీ ?


ఆనాదిగా తులసి చేట్టు నీ  శ్రీమహాలక్ష్మి ప్రతిరూపంగా బావిస్తూ పూజిస్తున్నారు .ఎందుకు అనగా  తులసి చేట్టు విష్ణుమూర్తి కీ ప్రేతిపాత్రం .మొక్కల లొ తులసి కీ ఉన్న ప్రాధాన్యం మరే చేట్టు కు లేదు .తులసి వలన అనేక  రకాలుగా ఆరోగ్య పరంగా  లాభాలు ఉన్నాయీ .తులసి నిరంతరం  కార్బోన్ డై ఆక్సైడ్ ను పీల్చే ప్రాణ వాయువు  ను విడుదల చేసి మనకు ఆరోగ్యమును  కలిగిస్తుందీ .తులసి రసానికి  కఫాన్నే కోసి లక్షణం ఉన్నదే .రోజు తులసి ఆకులు తీoటి కాన్సర్ వంటి రోగాలు రావనీ డాక్టర్స్ చేపుతూoటారు .తులసి రాసాన్నే జలుబు చేసిన  వారు ముక్కు నాసికా రంధ్రంలొ వేసుకున్నచే జలుబు త్రేవ్రత తగూతోందే .ఆలాగే దగ్గున్నీ తగిస్తూఉందే అంటారు .తులసి మొక్క మీదుగా వచ్చిన  గాలి ఆరోగ్యప్రదాయనీ ,తులసి వనం లొ విహరించిన అనారోగ్యం దరిచేరనీవ్వదూ .



                          తులసి తీర్థం భహుసా అందుకే గుళ్ళలొ ఇస్తుంటారు.మనిషి చివరి  దశలో  నోటిలో తులసి తీర్థం పోస్తుంటారు .తులసి తీర్థం వలన  ఆగిపోయ్య ఉపిరికి  కఫం అడ్డు రాకుండా శ్వాస చక్క గా ఆడుతుంది .అందుకని అల తులసి తీర్థం పోస్తుంటారు .ఈ విధంగా  అనేక ఆచరపరమైన విషయాలలొ ఆరోగ్యసూత్రాలు మన పెద్దలు ఇమిడ్డ్చారు .ఆరోగ్యం అంటే పట్టించుకోనే వారు అరుదు .ఆదే పుణ్యం ,పాపం ,భగవంతుడు ,అధ్యాతిమికత  అంటే జాగర్త పడే వారు .అందుచే మన పెద్దలు అలా చేప్పారు .ఆయీతే  అధ్యాతిమికత బావలు కూడా  ఈ ఆచారాల లొ ఇమిడిఉన్నవీ