Pages

Tuesday, 17 December 2013

మణి ద్వీప వర్ణన (4వ భాగము )

మని ద్వీప వర్ణన (4వ భాగము )

ఓం శ్రీ గురుభ్యో నమః , ఓం శ్రీ గణేశాయ నమః ,ఓం పరాంకాయై నమః . om shivaya namaha

సువర్ణ ప్రాకారము అయ్యాక , కుంకుమ వర్ణము గల పుష్ప రాగ మణి చే నిర్మితమైన ప్రాకారము ఉన్నది . ఏడూ యోజనాల వరకు పొడవు కలిగి ఉన్నది ,అక్కడి  భూమి ,వనాలు ఉపవనాలు అన్ని పుష్పరాగము వలే మెరుస్తూ ఉన్నాయి . అక్కడి ఇసుక రేణువులు కూడా పుష్పరాగము వలే ఉన్నాయి .  . ఎ రంగులతో అక్కడి ప్రాకారము నిర్మితమై ఉన్నదో అట్టి వర్ణముతోనే అక్కడి చెట్లు వనాలు ,నీరు , మంటపాలు , స్తంభాలు , పృథ్వీ , సరోవరాలు , మరియు తామర పూలు సహితము అదే రంగులతో అద్భుత శోభను కలుగ చేస్తున్నాయి , అంతే  కాదు , ఒక్కో ప్రాకారము మరో దాని కంటే లక్ష రెట్లు ఎక్కువ వెలుగును కలుగ చేస్తున్నాయి . ప్రతి ఒక్క, బ్రహ్మాండానికి ఉన్నట్టి ఇంద్రాది ది గ్పాలకులు ,ఒక సమాజముగా అక్కడ చేతుల్లో ఆయుధాలు ధరించి తిరుగాడుతుంటారు . 

ఈ మణి ద్వీపానికి తూర్పున,ఎత్తైన శిఖరాలతో కూడుకున్నట్టి  ,అమరావతి పురి ఉంటుంది , రకరకాల ఉపవనా లు తో ,ఏంతో  శోభను కలిగి ఉంది . .   . ఈ నగరము  దేవరాజు ఇంద్రు నిది , ఎంతో  శోభను కలిగిన ఈ  నగరము  ,స్వర్గము కంటే అద్భుత సౌoదర్యము కలిగి ఉంటుంది. వేల కొద్ది రేట్లు ఎక్కువ గుణాలతో కూడినట్టి  , ఈ నగరానికి అధిపతి ఇంద్రుడు ,ఐరావతమును ఎక్కి దేవసేన తో కూడి శోభాయమానముగా ఉన్నాడు . శచి దేవి తమ దేవాన్గానల వెంట శోభాయమానముగా ఉన్నది . 

మణి ద్వీపానికి ,ఆగ్నేయమున ,” స్వాహా , స్వదాలు “,అగ్ని దేవుని తో చేరి ఇక్కడ నివసిస్తుంటారు . మణి ద్వీపానికి దక్షిణమున యమరాజ పూరి ఉంది . సూర్యుని పుత్రుడు యమ ధర్మ రాజు , తమ చేతుల్లో విశాలమైనట్టి దండన చేసే యమ దండమును చేత బట్టి ,తమ సహా ధర్మ చారిణి తో చేరి అచట నివాసము ఉంటాడు . చిత్ర గుప్తుని నివాసము సహితము ఇక్కడే ఉంటుంది . నైరుతి లో రాక్షస నివాసము ఉంటుంది .  నైరుతి తమ శక్తులచే అక్కడ నివసితుంటాడు . పశ్చిమాన వరుణ  రాజు ఉంటాడు . మహా మత్స్యము ఈతని స్వారి . ఈ మహామత్స్యము పైన ఎక్కి , మధుమయ మధుపానము చేస్తూ,తమ గణాలచే , తమ భారతో ఇక్కడ నివాసముo టాడు . 

మణి ద్వీపానికి వాయవ్య కోణము లో,వాయు దేవుడు ఉంటాడు . ప్రానాయామమునందు   కౌశల్యుడు . ఈయన చుట్టూ యోగి జనులచేరి  ఉంటారు  . వాయుదేవుని స్వారి మ్రిగము . ఈయన్ శక్తి ఈయన తో ఉంటుంది మురుద్గణా లు వీరితో నే ఉంటాయి . 

మణి ద్వీపానికి ఉత్తర దిశగా యక్షుల సామ్రాజ్యము ఉంటుంది వీరికి స్వామి కుబేరుడు . ఈయన మూడు శక్తులు ఋద్ధి ,వృద్ధి , ప్రవృద్ధి చే ఉంటాడు . . మణి భద్ర , పూర్ణ భద్ర , మణిమాన్ ,మనణి కంధర ,మణి భూషణ,మణిమాలి మణి ధనుర్ధర , నవనిధులు, యక్షు సేనలు , తో సహా ఇక్కడ కుబేరుడు నివసిస్తాడు .   

మణి ద్వీపానికి ఈశాన్యములో రుద్రా లోకం ఉంటుంది . అమూల్య మగు ర త్నాలచే నిర్మితము అగునట్టి , ఈ లోకము రత్నమయ లోకము , ఇక్కడ రుద్రుని నివాసముంటుంది . ఈయన క్రోధమయ నేత్రాలవలన రూపము క్రొధముగా ఉన్నట్లుంటుంది .  వీపు పైన బాణాలు, పెట్టుకునే అమ్ముల పొది , చేతులో ధనుస్సు పట్టుకొని అసంఖ్యాకమగు రుద్రుల నివాసము . సహయోగముగా ఉన్నట్టి రుద్రా గణాల ముఖము , క్రొధముగా ఉన్నాయి . నోటిలోంచి అగ్ని జ్వాలలు బయటకు వస్తున్నాయి . కొందరికి పది చేతులు మరి కొందరికి వందల కొద్ది చేతులు . మరి కొందరికి వేల కొద్ది చేతులు ఉన్నాయి . ఉగ్ర మోర్త రుద్రులకు పదేసి  కాళ్ళు ఉన్నాయి . వీరు అంతరిక్షములో మరియు భూలోకములో విహారము చేస్తుంటారు . 

రుద్రా ధ్యాయములో స్తుతించ బడ్డ శివుడు ఇక్కడే నివసిస్తాడు . కోట్ల కొద్ది రుద్రగణా లు , భద్ర కాళీలు మాత్రు గణాలు ,ఇక్కడే ఉంటారు . వీర భద్రుడు ఇక్కడే నివాసిస్తుంటాడు . వీరి శోభ విచిత్రము . వీరి మెడలో ముండ మాల ,చేతులకు సర్పాలు . భుజము పైన సర్పము అగు యఘ్యోపవీతము , శరీరము పైన వ్యాఘ్ర చర్మము , 

ఉత్తరీయముగా గజ చర్మము , సమస్త శరీరము పైన వీభూతి పులుముకొని , వీరి డమరూక ధ్వని చే దిక్కుల కు చెవుడు పట్టుకుందట !. వీరి అ ట్ట హాస సము తో  సమస్త ఆకాశము మారు మ్రోగుతుంటుంది . వీరిని ఎల్లప్పుడూ భూత గణాలు చుట్టు  ముట్టి ఉంటాయి .  ఈశాన దిక్కున ఉంటున్నందున శివునికి , ఈశానుడు అన్న పేరు వచ్చింది . 

ఓం శ్రీ మాత్ర నమః