Pages

Friday, 22 March 2013

పుట్టు మచ్చల ఫలితములు (Puttumachalafalithalu)


ముక్కు  మీద - కోపము,వ్యాపార దక్షిత,  కుడికన్ను -అనుకూల దాంపత్యము , ఎడమకన్ను -స్వార్జిత ధనార్జన ,నుదిటి మీద -మేధావి, ధనవంతులు,  గడ్డము- విశేష ధనయోగము, కంటము- ఆకస్మిక ధన లాభము, మెడమీద -భార్య ద్వారా ధన యోగము, మోచేయి -వ్యవసాయ రీత్యా ధన లబ్ది , కుడిచేయి మణికట్టు నందు - విశేష బంగారు ఆభరణాలు ధరించుట, పొట్ట మీద -భోజన ప్రియులు, పొట్టక్రింద -అనారోగ్యం ,కుడి తొడ - ధనవంతులు, ఎడమ తొడ -సంభోగము, ధనలాభములు, చేతిబ్రొ టనవ్రేలు -స్వతంత్ర విద్య, వ్యాపారము, కుడిచేయి చూపుడు వ్రేలు - ధన లాభము, కీర్తి, పాదముల మీద - ప్రయాణములు, మర్మ స్థానం - కష్ట సుఖములు సమానం