Pages

Thursday, 11 April 2013

వివాహం సకాలంలో జరగటానికి ఏదైనా మంత్రం వుందా?

మూలమంత్రం  :  'ఓం ములీ ములీ మహాములీ సర్వం 

సంక్షోభయ ఉపద్రవేభ్యః  స్వాహా  '.


 శుక్రవారం లేదా 

శనివారం తలస్నానం చేసి ఇష్ట దైవం ముందు 

కూర్చొని 108  సార్లు ద్యానించాలి.