Pages

Thursday, 11 April 2013

శివాలయనికేళ్ళినప్పుడు ముందుగా నవగ్రహాలను దర్శించుకోవాలా లేక శివుణ్న ?


పరమేశ్వరుని ఆలయములో నవగ్రహాలు వుంటాయి.  

చాలా  మందికి ముందు ఎవరిని దర్శించుకోవాలో అని 

ఒక్కింత సందిగ్థత వుంటుంది. మహేశ్వరుడు 

ఆదిదేవుడు. పాలకుడు. కర్తవ్యాన్ని బోధించేది శివుడు. 

ముందుగా శివుణ్ణి దర్శించుకోవాలి. 

     లేదా నవగ్రహాలను దర్శించిన, శివుడి కరుణకు 

ఎలాంటి ఇబ్బంది వుండదు. అలాగే శివుణ్ణి ప్రార్థించిన 

నవగ్రహాలు తమ స్వామిని ముందుగా కొలిచినందుకు 

అనుగ్రహాన్ని ప్రసాదిస్తాయి .