Pages

Tuesday, 16 April 2013

చెడు సావాసాలు వద్దు ఎందుకని ... హిందూ ధర్మ శాస్త్ర పరంగా పెద్దలు మాట ఏమిటి ?




ఎంత ధర్మబుద్దులు  నేర్చిన , చెడు ప్రవర్తన కలిగిన 


వారితో వుంటే, మన మంచి బుద్ధి వారికి అంటకపోగా, 


వాడి అధర్మ బుద్ధి  మనకు అంటుతుంది. భీష్ముడు  


సకల ధర్మ శాస్రాలను, ధర్మాలను చెప్పి ఆచరించిన  


దుర్యోధనుడి   సభలో ద్రౌపది చీర లాగుతుంటే  


చూస్తుండిపోయాడు. అందుకే  శ్రీకృష్ణుడంటారు ........ 


కత్తితో కలిసినందుకు అగ్నికి సమ్మెటపోటు  తప్పదని