Pages

Monday, 15 April 2013

వదువరులతో ఒకరి కాలివేలి బొటన వేలిని మరొకరి చేత ఎందుకు తోక్కిస్తారు?


ఇరువురి శరీరాల్లో ప్రాణ శక్తిని అనగా విద్యుత్ ని ఒకరి 

శరీరంలోకి ఒకరు పంపించే ప్రక్రియే  ఆ తంతు.

        ఆ చర్యలో ఇద్దరి మనసులు కలిసి, ఒకేమాటగా 

ఒకేబాటగా నడచి ఇరువురు ఒక్కటవ్వాలని 

పరమార్దం. కాలి బొటన వేలి ద్వారా ఉండే నరాలు 

విద్యుత్ ని గ్రహించే శక్తి కలిగి ఉంటాయి.