ఇరువురి శరీరాల్లో ప్రాణ శక్తిని అనగా విద్యుత్ ని ఒకరి
శరీరంలోకి ఒకరు పంపించే ప్రక్రియే ఆ తంతు.
ఆ చర్యలో ఇద్దరి మనసులు కలిసి, ఒకేమాటగా
ఒకేబాటగా నడచి ఇరువురు ఒక్కటవ్వాలని
పరమార్దం. కాలి బొటన వేలి ద్వారా ఉండే నరాలు
విద్యుత్ ని గ్రహించే శక్తి కలిగి ఉంటాయి.