Followers

Sunday, 7 April 2013

ఇంటికి ఒక తులసి చెట్టు మన ఆరోగ్యానికి ఒక తొలిమెట్టు ...

ఇంటికి ఒక తులసి చెట్టు మన ఆరోగ్యానికి  ఒక తొలిమెట్టు ...

ఇంటికి ఒక తులసి చెట్టు మన ఆరోగ్యానికి  ఒక తొలిమెట్టు ...

తులసిని  మతం  తో సంబంధం  లేకుండా  పెంచుకొంధము మనందరి ఇంటిలో 

ఎందుకు అనగా మనకు ఎన్నో రకాలైన  ఆరోగ్య ప్రయోజనాలు  తులసి చెట్టు 

నుండి  వీచే గాలి  అందిస్తుంది  ఆరోగ్యమేయ్ మహా బాగ్యం కదా పూజ  చేయక 

పోయిన కనీసం కొద్ది పాటి నీరు  పోసి  అందం కోసం   పెంచే మొక్క గా బావించైనా  

మనం  పెంచు కొంధము ... 

Popular Posts