రకరకాల సమస్యలూ , ఆలోచనలు.... వాటి ప్రభావం
మనసు మీద పడుతుంది.
మనసు మీద పడుతుంది.
అందుకనే దేవాలయాల్లోనూ , గృహాల్లోను చెప్పులు
బయట వదిలి , అనగా అహాన్ని , కోపాన్ని , సమస్యలని వదిలి లోపలికి వెళ్ళాలని పరమార్థం . దానికి తోడూ చెప్పులు లోపలికి తేవటం ద్వారా వందలాది క్రిములు ఆ పరిసరాల్లో స్ధిరనివాసం ఏర్పరచుకొని అనారోగ్యం కలిగిస్తాయని కూడా.