మల్లె పువ్వులో సుగంధ పరిమళం ఎక్కువ. ఈ వాసనా
ఎలాంటి వారికైనా కామపు కోర్కెలని తెప్పిస్తుంది. భార్య
భర్తల మధ్య ఉండే చిన్న చిన్నభేదాలు తొలగి భార్యపై
ఇష్టాన్ని, మమకారాన్ని పెంచి పెద్దది చేస్తుంది.
ఈ మల్లె పూల వాసనా శరీరాన్ని కుదురుగా
ఉంచటమే కాకుండా వాతాన్ని తగ్గించి , రక్తంలో ఉండే
దోషాలను పోగొట్టి , పుట్టే సంతానం ఆరోగ్యంగా
పుట్టేందుకు దోహదపడుతుంది.