Followers

Saturday, 13 April 2013

పులి చర్మం మీద పూర్వకాలంలో ఋషులెందుకు తపస్సు చేసేవారు?


  • పులి చర్మాన్ని దాటి భూమికి ఆకర్షించే గుణం లేదు. ఆ విధంగా తపస్సు ద్వారా సాధించినది సాధకునిలోనే ఉండిపోతుంది.
  • వెదురు కర్ర సంబంధిత ఆసనం మీద పూజ చేస్తే మంచిది కాదు.
  • రాతి మీద చేస్తే అనేక వ్యాధులోస్తాయి.
  • కటిక నేల మీద దుఖాన్ని కలిగించే సంఘటనలు  జరుగుతూ ఉంటాయి.
  • గడ్డిపరకల మీద చేస్తే ఆయుష్షు క్షిణిస్తుంది.

Popular Posts