ఏ శుభకార్యములో లేని విధంగా సీమంతం సమయములో
గర్భినికి అందరు గాజులు తొడుగుతారు . ఐదోతనంతో పాటు
పండంటి బిడ్డను కనాలని ఆశిర్వాదిస్తారు . అలా గాజులు తొడిగే
కార్యములో చక్కని పరమార్థం దాగుంది . గర్భం ధరించిన స్రీ
గర్భకోశం మీద కావలసినంత జీవనాడుల ఒత్తిడి కావాలి.

అందుకే ఏడో నెలలో శుభకార్యము చేస్తూ అయినవాళ్ళంత
గాజులు తొడుగుతారు . చేతుల్లో నరాలకి, గర్భకోశానికి అవినాభావ
సంబంధం ఉంది . అలా ఎక్కువగా గాజులు తోడిగించుకోవటం ద్వార
గర్భకోశంపై సరియైన ఒత్తిడి వచ్చి సుఖప్రసవం జరుగుతుంది.