ధర్మ రాజు రాజసూయయాగం చేస్తూ పార్ధునికి ,
వచ్చిన వారికి సకల మర్యాదలు చేసే భాద్యతను
వాయుపుత్రునికి , వంట పనులను సుయోధన
సార్వబౌమునకు రాజదిరాజులు ఇచ్చే కానుకలను
స్వీకరించుట , సహజ కవచ కుండలాలు గల
కర్ణుడుని దానధర్మా లిచ్చేందుకు
పురమాయించాడు. నకుల, సహదేవులను వారికి
సహాయముగా ఉంచాడు.
వచ్చిన వారికి సకల మర్యాదలు చేసే భాద్యతను
వాయుపుత్రునికి , వంట పనులను సుయోధన
సార్వబౌమునకు రాజదిరాజులు ఇచ్చే కానుకలను
స్వీకరించుట , సహజ కవచ కుండలాలు గల
కర్ణుడుని దానధర్మా లిచ్చేందుకు
పురమాయించాడు. నకుల, సహదేవులను వారికి
సహాయముగా ఉంచాడు.
పరమాత్ముడు శ్రీకృష్ణుడు తనకి ఓ పని
చెప్పమన్నాడు. ధర్మరాజు శ్రీకృష్ణుడిని
పుజించవద్దన్నాడు. కానీ తన ఆత్మీయుల ఇంట్లో
శుభకార్యం జరుగుతుండడంతో శ్రీకృష్ణుడ అంతటి
వాడు వచ్చిన రాజర్షులకు సేవలు చేశాడు. వినయ
భూషణుడు శ్రీకృష్ణుడు.