Followers

Tuesday, 16 April 2013

భగవంతునికి టెంకాయ అర్పించడంలో ఉన్న పరమార్థం ఏమిటి?



పూర్వం జంతుబలి విశేషంగా ఉన్న సమయంలో  

బౌద్ధులు,  అహింసామార్గా దర్శకులు  జంతు బలి  

నిషేదించారు. ఆ స్దానంలో   వచ్చిందే  కొబ్బరికాయ.


     భగవంతున్ని ప్రార్దించి, పీచిపట్టుకొని 

కొట్టడమంటే..... పీచు అనగా మన జుట్టు.  మనల్ని 

మనం  అర్పిస్తున్నాం అన్న భావనే టెంకాయ కొట్టడం.


Popular Posts