వివాహంలో వివాహ తంతును నిర్వహించే వధువు
తల్లితండ్రి, వరుని తల్లితండ్రి జనక మహారాజు, దశరధ
మహారాజు దంపతులతో సమానం. వారు ఆ వివాహ
తంతును జరిపించటం ద్వారా, కన్యా దానం వల్ల కన్య
తల్లి తండ్రికే కాక అటు పదితరాలు, ఇటు పదితరాల
వారికి బ్రహ్మలోకంలో పుణ్యం సిద్దిస్తుంది.