Pages

Monday, 15 April 2013

కన్య దానం వల్ల వచ్చే ఫలితం ఏమిటి?


వివాహంలో వివాహ తంతును నిర్వహించే వధువు 

తల్లితండ్రి,  వరుని తల్లితండ్రి జనక మహారాజు, దశరధ 

మహారాజు దంపతులతో సమానం. వారు ఆ వివాహ 

తంతును జరిపించటం ద్వారా, కన్యా దానం వల్ల కన్య 

తల్లి తండ్రికే కాక అటు పదితరాలు, ఇటు పదితరాల 

వారికి బ్రహ్మలోకంలో పుణ్యం సిద్దిస్తుంది.