Followers

Wednesday, 17 April 2013

అర్దాంగి అని ఎందుకంటారు?


భర్త చేసే నాలుగు పురుషార్ధాలలోనే   కాదు, భార్య చేసే సకల క్రియలకి భార్యకి భాగం ఉంది . అలాగే భార్య చేసే అన్ని పనులకి భర్తే భాద్యత వహించాలి.  కీర్తి ప్రతిష్టల విషయములో, కుటుంబ పరువు విషయములో నీకు సగపాలుంది. నీభర్త కి నీవు అర్దాంగివి. నీ పరువు పోతే నీ భర్త పరువు పోయినట్లేనని చెప్పటమే ఆ పిలుపు లోని ఉద్దేశం.

Popular Posts