నెమలి పించము శుభప్రదమైనది . మంగళకరమైనది.
సృష్టిలో నెమలి అంత పవిత్రమైన జీవి లేదు. నెమలి
పించమునకు గాలిలో విష ధూళులను దూరంగా ఉంచే
శక్తి ఉంది.
మహాశివునికి నెమలి వింజామరను
సమర్పించటం వల్ల శివానుగ్రహం అపారంగా
కలుగుతుంది. దోషాలు పోతాయి.