Followers

Saturday, 13 April 2013

ఏవేవి ఆచరించడం వల్ల ఆయుష్షు పెరిగి, ఆరోగ్యం కలుగుతుంది?


  • సాయంకాలం ఎండను  ఆస్వాదించటం.  
  • యజ్ఞ, హొమాదుల  పొగను  పీల్చటం ద్వారా
  • ఎక్కువ నీరు తాగటం వల్ల
  • రాత్రిపూట క్షిరాన్నమును  భుజించటం వల్ల   
  • నిత్యం వ్యాయామం చేయటం వల్ల
  • అన్నింటికీ మించి తృప్తి,  మీకున్నపాటి వనరులు లక్షలు కాదు కోట్లాదిమందికి  లేవని తెలుసుకోండి.  ఆ రకంగా ఎంతమందికంటే  మీరు అదృష్టవంతులో  తెలుసుకోండి.  

Popular Posts