ఎత్తైన ప్రదేశంలో కూర్చొని నోటికి దగ్గరగా తినటం
ద్వారా విపరీతమైన పొట్ట వచ్చి అందం తగ్గుతుంది.
కొవ్వు పెరిగి ఆరోగ్యం పాడైపోతుంది. భారతీయ ఋషి
సంప్రదాయం ప్రకారం కటిక నేల మీద కూర్చోకుండా
చాప, పట్టా వంటిది వేసుకొని, కుటుంబ సభ్యులందరూ
గుండ్రంగా కూర్చొని మధ్యలో ఆహార పదార్థాలు
పెట్టుకొని భుజించినట్లైతే యాభైశాతం వ్యాధులు
అరకట్టబడతాయి.