Followers

Sunday, 7 April 2013

దీపారాదనలో తెలియకుండా చేసే పొరపాట్లు

స్టీలు కుందుల్లో దీపారాధన చేయరాదు.
అగ్గిపుల్లతో దీపాన్ని  వెలిగించారాదు.
ఒకవత్తి దీపాన్ని  చేయరాదు. ఏక వత్తి శవం వద్ద వెలిగిస్తారు.
దీపాన్ని అగరవత్తి తో వెలిగించాలి.
దీపారాధన మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షితలు వేయాలి.
విష్ణువుకు కుడివైపు  ఉంచాలి. ఎదురుగ దీపాన్ని ఉంచరాదు.
దీపం కొండెక్కితే  "ఓమ్  నమః  శివాయ " అని 108 సార్లు
జపించి దీపం వెలిగించాలి.

Popular Posts