Pages

Saturday, 13 April 2013

సీమంతంలో గాజులు తోడిగేదేందుకు ?


ఏ  శుభకార్యములో  లేని  విధంగా  సీమంతం  సమయములో  

గర్భినికి  అందరు  గాజులు  తొడుగుతారు .  ఐదోతనంతో   పాటు  

పండంటి  బిడ్డను  కనాలని  ఆశిర్వాదిస్తారు . అలా  గాజులు  తొడిగే  

కార్యములో  చక్కని  పరమార్థం  దాగుంది . గర్భం  ధరించిన  స్రీ  

గర్భకోశం  మీద  కావలసినంత జీవనాడుల ఒత్తిడి కావాలి.

        అందుకే ఏడో నెలలో   శుభకార్యము చేస్తూ అయినవాళ్ళంత  

గాజులు  తొడుగుతారు .  చేతుల్లో నరాలకి, గర్భకోశానికి అవినాభావ 

సంబంధం ఉంది . అలా ఎక్కువగా గాజులు తోడిగించుకోవటం ద్వార 

గర్భకోశంపై  సరియైన   ఒత్తిడి వచ్చి  సుఖప్రసవం జరుగుతుంది.