నిజానికి గ్రహ జపాలన్నీ ప్రాయశ్చిత రూపాలు. వీలైనంతవరకు ఎవరి అర్హతకు తగిన మంత్రాన్ని వారు పొంది వీలైనంతవరకు ఈ జపాదులు చేసుకోవడం మంచిది. దోషం తీవ్రంగా ఉన్నప్పుడు మనకు బొత్తిగా కుదరనప్పుడు పురోహితులతో చేయించుకోవచ్చును. ఒక్కొక్క గ్రహానికి గల దోష తీవ్రతనుబట్టి విశేష సంఖ్యలో జపాలు అవసరమవుతాయి. సామాన్య స్థితిలో గ్రహాల దశా
సంవత్సరాలనుబట్టి గ్రహజప సంఖ్య నిర్ణయం జరిగింది.