Pages

Tuesday, 9 April 2013

ఒకే నక్షత్రంలోజన్మించిన వారి జాతకాలన్నీ ఒకేరకంగా ఉంటాయా?

అది అసాధ్యం. జాతక శాస్త్రం చాలా సంక్లిష్టం. అది 

తొమ్మిది గ్రహాలమీద, 27 నక్షత్రాల మీద, 12 

రాశులమీద, ఇవికాక కొన్ని వందల యోగాల 

(కాంబినేషన్స్)మీద ఆధారపడి సాగుతుంది. కేవలం 

నక్షత్రం మీద ఆధారపడి ఎవరో ఏదో చెపుతున్నారంటే 

అది వినేవారి బలహీనత