భారతీయ సంస్కృతిలో పెద్దలకు పాదనమస్కారం అనేది ఒక ప్రధానాంశం.
మనకు, దైవానికి అనుసంధానం చేస్తూ వారధులుగా ఉన్న అర్చకులు,
పురోహితులు, వేద పండితులు మొదలైన వారికి పాద
నమస్కారాలుచేయడం వేదంపట్ల దైవంపట్ల మనకు గల ప్రేమకు సంకేతం.
ఐతే దేవాలయాలలో దేవతా విగ్రహాలకు ఎదురుగా ఆ దేవతకు తప్ప
వేరెవరికీ నమస్కరించరాదు. అర్చకాదులను పక్కకు తీసుకువెళ్లి
నమస్కరించవచ్చు.