Pages

Tuesday, 9 April 2013

తల్లిదండ్రుల ఆబ్ధికాలను అన్నదమ్ములు కలిసిపెట్టాలా? విడివిడిగా పెట్టాలా?

ప్రతినిత్యము కలిసి ఉంటూ, ఒకే భాండంలోని అన్నం తింటూ కలిసి జీవిస్తున్న సోదరులు కలిసి ఆబ్ధికాలను పెట్టాలని, విడి సంపాదనలతో, విడిగా కాపురాలు చేసేవారు దగ్గర దగ్గరే ఉన్నా సరే విడిగానే పెట్టాలనీ, 
గ్రంథాలలో స్పష్టంగా ఉంది ఐతే కొన్ని శిష్ట కుటుంబాలలో కూడా 
విడిపోయిన సోదరులు కలిసి ఆబ్ధికాలు పెట్టడం కనిపిస్తోంది. ఇలాంటి 
విషయాలలో కుటుంబాచారం ప్రకారం పోవటం సుఖం.